This Day in History: 1917-11-13
1917 : పద్మ భూషణ్ వసంత్ దాదా (వసంతరావు బందుజీ పాటిల్) జననం. భారతీయ రాజకీయవేత్త. మహారాష్ట్ర 6వ ముఖ్యమంత్రి. రాజస్థాన్ 10వ గవర్నర్. ఆయన మహారాష్ట్ర రాజకీయాల్లో మొదటి ఆధునిక మరాఠా మాస్ లీడర్‌గా పేరు పొందాడు. ఆయన గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు. పద్మభూషణ్ పురస్కారం లభించింది.