This Day in History: 2010-11-13
2010 : పద్మశ్రీ డివిఎస్ రాజు (దాట్ల వెంకట సూర్యనారాయణ రాజు) మరణం. భారతీయ సినీ నిర్మాత. రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు. నేషనల్ ఫిల్మ్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్. తెలుగు సినీ పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలించడంలో కీలకపాత్ర పోషించాడు. రఘుపతి వెంకయ్య అవార్డు, భీష్మ అవార్డు, పద్మశ్రీ లతో గౌరవించబడ్డాడు.