1951-12-13 – On This Day  

This Day in History: 1951-12-13

1951 : బట్టల సత్తి (పీలా కాశీ మల్లికార్జునరావు) జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, సహాయ దర్శకుడు, రాజకీయ కార్యకర్త, పరోపకారి. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి.

తెలుగు, తమిళం, మలయాళం భాషలలొ పనిచేశాడు. లేడీస్ టైలర్ లో బట్టల సత్తి పేరు మారు పేరుగా వచ్చింది. రఘువతి వెంకయ్య బంగారు పతకం, నంది అవార్డులను అందుకున్నాడు.

Share