This Day in History: 1960-12-13
1960 : విక్టరీ వెంకటేశ్ (దగ్గుపాటి వెంకటేష్) జననం. భారతీయ సినీ నటుడు. సినీ నిర్మాత డి రామానాయుడి 2వ కుమారుడు. రామరాజ్ కాటన్, మనప్పురం ఫినాన్స్ లాంటి బ్రాండ్ లకు అంబాసిడర్. ప్రేమ నగర్ సినిమాలో బాలనటుడి గా కనిపించాడు. కలియుగ పాండవులు సినిమాతో అరంగేట్రం చేసాడు. నంది, కిన్నెర, ఫిల్మ్ ఫేర్, కళాసాగర్ లాంటి అవార్డులు అందుకున్నాడు.