This Day in History: 2001-12-13
2001 : లష్కర్-ఇ-తోయిబా, జైష్-ఇ-మహ్మద్ అనే రెండు పాకిస్థాన్ కు చెందిన తీవ్రవాద సంస్థలు సభ జరుగుతున్న సమయంలో భారత పార్లమెంటుపై దాడి చేయగా ఆరుగురు ఢిల్లీ పోలీసులు, ఇద్దరు పార్లమెంట్ సెక్యూరిటీ, ఒక తోటమాలి మరణించారు. ఇది ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతకు దారితీసింది. పార్లమెంట్ వెలుపల ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.