2021-12-13 – On This Day  

This Day in History: 2021-12-13

2021 : మిస్ యూనివర్స్ 70వ పోటీ ఇజ్రాయెల్‌లోని ఐలాట్‌ యూనివర్స్ డోమ్‌లో జరిగింది. ఇండియాకు చెందిన హర్నాజ్ కౌర్ సంధు మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకుంది. భారతదేశ చరిత్రలో సుస్మితసేన్, లారా దత్తా తరవాత హర్నాజ్ కౌర్ సంధు విజయం మూడవది.

Share