2017-01-14 – On This Day  

This Day in History: 2017-01-14

2017 : సుర్జిత్ సింగ్ బర్నాలా మరణం. భారతీయ రాజకీయవేత్త. పంజాబ్ 11వ ముఖ్యమంత్రి. ఉత్తరాఖండ్ మొదటి గవర్నర్. ఆంధ్రప్రదేశ్ 18వ గవర్నర్. తమిళనాడు 8వ గవర్నర్.

అండమాన్ నికోబార్ మరియు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్.

Share