1931-03-14 – On This Day  

This Day in History: 1931-03-14

1931 : భారతదేశంలో తొలి టాకీ చిత్రం ‘ఆలం ఆరా’ విడుదలయ్యింది. అర్దెషీర్ ఇరానీ దర్శకత్వం వహించి నిర్మించిన ఈ చిత్రం ముంబైలోని గోరేగాఁవ్ లోని ఇంపీరియల్ సినిమా థియేటరులో విడుదలయ్యింది. 40,000 రూపాయల బడ్జెట్ తొ తెరకెక్కిన ఈ చిత్రం మొత్తం 124నిమిషాలు ప్రదర్శించబడింది.

Share