This Day in History: 1965-03-14
1965 : పద్మ భూషణ్ అమీర్ ఖాన్ (మహమ్మద్ ఆమిర్ హుస్సేన్ ఖాన్) జననం. భారతీయ హిందీ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్, టెలివిజన్ ప్రెజంటర్. భారతీయ సినిమా యొక్క అత్యంత ప్రజాదరణ మరియు ప్రభావవంతమైన నటులలో ఒకరిగా తనను తాను నిరూపించుకున్నాడు. పద్మశ్రీ, పద్మ భూషణ్, నేషనల్ ఫిల్మ్ అవార్డ్, ఫిల్మ్ ఫేర్ లతో పాటు అనేక నేషనల్ ఇంటర్నేషనల్ పురస్కారాలు అందుకున్నాడు.
