1972-03-14 – On This Day  

This Day in History: 1972-03-14

1972 : ఐరన్ లేడి ఆఫ్ మణిపూర్ ఇరోమ్ చాను షర్మిల జననం. భారతీయ పౌర హక్కుల కార్యకర్త, రాజకీయ కార్యకర్త, కవయిత్రి. ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘ నిరాహార దీక్ష (16 సంవత్సరాలు) చేసింది.మెంగూబి (న్యాయమైన వ్యక్తి) మారుపేరు పొందింది. 2000 సంవత్సరంలో సాయుధ బలగాల (ప్రత్యేక అధికారాలు) చట్టం (AFSPA)కి వ్యతిరేకంగా తన నిరాహార దీక్షను ప్రారంభించి 9 ఆగస్టు 2016న ముగించింది. మైలమ్మ ఫౌండేషన్ మొదటి మైలమ్మ అవార్డు అందుకుంది. ఆసియా మానవ హక్కుల కమిషన్ నుండి జీవితకాల సాఫల్య పురస్కారాన్ని గెలుచుకుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతి బహుమతిని గెలుచుకుంది.

Share