1868-06-14 – On This Day  

This Day in History: 1868-06-14

1868 : కార్ల్ ల్యాండ్ స్టినేర్ జననం. ఆస్ట్రియన్ అమెరికన్ జీవశాస్త్రవేత్త, వైద్యుడు. నోబెల్ బహుమతి గ్రహీత. మానవ రక్తం రకాలు కనుగొన్నాడు.

Share