This Day in History: 1862-08-14
1862 : బొంబాయి హైకోర్టు (ముంబై హైకోర్టు) స్థాపించబడింది. భారతదేశంలోని మహారాష్ట్ర మరియు గోవా రాష్ట్రాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు దాద్రా నాగర్ హవేలీ మరియు డామన్ డయ్యు కు హైకోర్ట్. ఇది భారతదేశంలోని పురాతన హైకోర్టులలో ఒకటి. ఇది ముంబై, మహారాష్ట్రలో ఉంది.