This Day in History: 2011-08-14
2011 : ఎల్విస్ ప్రెస్లీ ఆఫ్ ఇండియా షమ్మీ కపూర్ (షంషేర్ రాజ్ కపూర్) మరణం. భారతీయ హిందీ సినీ నటుడు, దర్శకుడు.
ఫిల్మ్ ఫేర్, రాష్ట్రీయ గౌరవ్, జీ సినీ, స్టార్ స్క్రీన్, కళాకార్, ఆనంద లోక్ లాంటి అనేక అవార్డులను అందుకున్నాడు.