2012 : విలాస్‌రావ్ దగడోజిరావు దేశ్‌ముఖ్ మరణం. భారతీయ రాజకీయవేత్త. మహారాష్ట్ర 14వ ముఖ్యమంత్రి. 'మంజ్రా ఛారిటబుల్ ట్రస్ట్‌' వ్యవస్థాపకుడు. 'మరఠ్వాడా మిత్రమండల్‌' వ్యవస్థాపకుడు. 2 పర్యాయాలు ముఖ్యమంత్రి గా పనిచేశాడు. కేంద్ర మంత్రివర్గంలో సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా మరియు ఎర్త్ సైన్సెస్ మంత్రిగా పనిచేశాడు. సుప్రసిద్ధ బాలీవుడ్ నటుడు రితీష్ దేశ్‌ముఖ్ తండ్రి. 2019లో లాతూర్‌లోని విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ప్రభుత్వ వైద్య కళాశాలకు ఆయన పేరు పెట్టారు. 2019లో, ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేకి ఆయన పేరు పెట్టారు.  

This Day in History: 2012-08-14

2012-08-142012 : విలాస్‌రావ్ దగడోజిరావు దేశ్‌ముఖ్ మరణం. భారతీయ రాజకీయవేత్త. మహారాష్ట్ర 14వ ముఖ్యమంత్రి. ‘మంజ్రా ఛారిటబుల్ ట్రస్ట్‌’ వ్యవస్థాపకుడు. ‘మరఠ్వాడా మిత్రమండల్‌’ వ్యవస్థాపకుడు. 2 పర్యాయాలు ముఖ్యమంత్రి గా పనిచేశాడు. కేంద్ర మంత్రివర్గంలో సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా మరియు ఎర్త్ సైన్సెస్ మంత్రిగా పనిచేశాడు. సుప్రసిద్ధ బాలీవుడ్ నటుడు రితీష్ దేశ్‌ముఖ్ తండ్రి. 2019లో లాతూర్‌లోని విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ప్రభుత్వ వైద్య కళాశాలకు ఆయన పేరు పెట్టారు. 2019లో, ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేకి ఆయన పేరు పెట్టారు.

Share