1911-10-14 – On This Day  

This Day in History: 1911-10-14

le-duc-tho-Le-Duc-Tho1911 : లే డక్ థో (ఫాన్ దిన్ ఖాయ్) జననం. వియత్నామీస్ విప్లవకారుడు, దౌత్యవేత్త, రాజకీయవేత్త. నోబెల్ శాంతి బహుమతిని పొందిన మొదటి ఆసియా వ్యక్తి. కానీ అవార్డును తిరస్కరించాడు.

Share