This Day in History: 1981-10-14
1981 : పద్మశ్రీ గౌతమ్ గంభీర్ జననం. భారతీయ క్రికెట్ క్రీడాకారుడు, రాజకీయవేత్త. అర్జున అవార్డు గ్రహీత. 2019 లో లోక్ సభ సభ్యుడు గా ఎన్నికయ్యారు. 2009 లో, అతను ICC టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ ర్యాంక్ బ్యాట్స్‌మన్. పద్మశ్రీ, అర్జునా అవార్డు, ఐసిసి టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లతో గౌరవ పురస్కారం పొందాడు.