This Day in History: 2009-10-14
2009 : సి బి ముత్తమ్మ (చోనిర బెల్లియప్ప ముత్తమ్మ) మరణం. భారతీయ అధికారి, దౌత్యవేత్త. భారతదేశ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన మొదటి మహిళ. ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో చేరిన మొదటి మహిళ. మొదటి భారతీయ మహిళ దౌత్యవేత్త. మొదటి భారతీయ మహిళ అంబాసిడర్. భారతీయ సివిల్ సర్వీసెస్‌లో లింగ సమానత్వం కోసం ఆమె విజయవంతమైన పోరాటానికి కృషి చేసింది.