2015-10-14 – On This Day  

This Day in History: 2015-10-14

2015 : అడ్మిరల్ రాధాకృష్ణ హరిరామ్ తహిలియాని మరణం. భరతీయ నౌకాదళ అధికారి. పరమ విశిష్ట సేవ మెడల్, అతి విశిష్ట సేవ మెడల్ గ్రహీత. సిక్కిం 6వ గవర్నర్‌. చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ 28వ ఛైర్మన్. నేవల్ స్టాఫ్ యొక్క 12వ చీఫ్‌. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ (TI) యొక్క ఇండియా చాప్టర్ వ్యవస్థాపక సభ్యుడు మరియు ఛైర్మన్.

Share