This Day in History: 1971-12-14
1971 : పరమ్ వీర్ చక్ర నిర్మల్ జిత్ సింగ్ సెఖోన్ మరణం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి, ఫ్లయింగ్ ఆఫీసర్. ఇండో-పాకిస్తానీ యుద్ధంలో పాకిస్తాన్ వైమానిక దాడి నుండి శ్రీనగర్ ఎయిర్ బేస్‌ను ఒంటరిగా రక్షించినందుకు పరమ వీర చక్ర ను మరణానంతరం అందించారు. ఆయన గౌరవార్థం పోస్టల్ స్టాంప్ విడుదల అయింది.