This Day in History: 1978-12-14
1978 : సమీరా రెడ్డి జననం. భారతీయ సినీ నటి. పంకజ్ ఉధాస్ యొక్క “ఔర్ ఆహిస్తా” మ్యూజిక్ వీడియోతొ గుర్తింపు పొందింది. 2012లో మిస్ శ్రీలంక ఆన్‌లైన్ పోటీకి న్యాయనిర్ణేత. తమిళం, తెలుగు, హిందీ, బెంగాలీ, మలయాళం, కన్నడ భాషలలొ పనిచేసింది. మైనే దిల్ తుజ్కో దియా చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది.