This Day in History: 1982-12-14
1982 : ఆది పినిశెట్టి (పినిశెట్టి సాయి ప్రదీప్) జననం. భారతీయ సినీ నటుడు. సినీ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడు. తమిళం, తెలుగు భాషలలొ పనిచేస్తున్నాడు. ఒక వి చిత్రమ్ అనే తెలుగు సినిమాతో తెరంగేట్రం చేశారు. నంది, సంతోషం, సైమ అవార్డులు అందుకున్నాడు.
