This Day in History: 2014-12-14
2014 : పి జె శర్మ (పూడిపెద్ది జోగేశ్వర శర్మ) మరణం. భారతీయ సినీ నటుడు, డబ్బింగ్ కళాకారుడు, రచయిత. నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా 500 చిత్రాలకు పైగా పనిచేశాడు. సినీ నటులు సాయి కుమార్, పి. రవిశంకర్, అయ్యప్ప ఈయన కుమారులే. నంది, ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డులను అందుకున్నాడు.
