This Day in History: 1956-01-15
1956 : మాయావతి ప్రభు దాస్ జననం. భారతీయ రాజకీయవేత్త, ఉపాధ్యాయురాలు. రాజర్షి షాహూ అవార్డు గ్రహీత. ఉత్తర ప్రదేశ్ 18వ ముఖ్యమంత్రి. భారతదేశ మొదటి దళిత మహిళా ముఖ్యమంత్రి. ‘బహుజన సమాజ్ పార్టీ’ రాజకీయ పార్టీ అధ్యక్షురాలు. ఫోర్బ్స్ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాలో 59వ స్థానంలో నిలిచింది. ఆమె పుట్టిన రోజును ‘జన్ కళ్యాణ్కరీ దివస్’ గా జరుపుకుంటారు.