This Day in History: 1977-03-15
1977 : మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జననం. భారతీయ సైనికాధికారి. అశోక చక్ర గ్రహీత. 26/11 ముంబై టెర్రర్ ఎటాక్ యొక్క ‘ఆపరేషన్ బ్లాక్ టోర్నాడో’ లో మరణించాడు.
ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ పరాక్రమ్, ఆపరేషన్ రక్షక్, కౌంటర్-ఇంసర్జన్సీ లో పాల్గొన్నాడు.
