This Day in History: 1975-06-15
1975 : కొరటాల శివ జననం. భారతీయ తెలుగు సినీ దర్శకుడు, స్క్రీన్ రైటర్, రచయిత, సాఫ్ట్వేర్ ఇంజనీర్. పోసాని కృష్ణ మురళి మేనల్లుడు. నంది అవార్డు గ్రహీత. నంది, సంతోషం, జీ సినీ, ఫిల్మ్ ఫేర్ సౌత్, ఐఐఎఫ్ఎ అవార్డులను అందుకున్నాడు.