1925-07-15 – On This Day  

This Day in History: 1925-07-15

1925 : పద్మశ్రీ బాదల్ సిర్కార్ (సుధీంద్ర సిర్కార్) జననం. భారతీయ రంగస్థల నటుడు, దర్శకుడు, నాటక రచయిత. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. ‘శతాబ్ది’ థియేటర్ గ్రూప్‌ను స్థాపించాడు. నక్సలైట్ ఉద్యమ సమయంలో విప్లవాత్మక నాటకాలకు ప్రసిద్ధి చెందాడు.

Share