1950-08-15 – On This Day  

This Day in History: 1950-08-15

1950 : అస్సాంలో 8.6 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా అధికారికంగా 1526 మంది ప్రజలు మరణించారు. దీనికి ది గ్రేట్ అస్సాం ఎర్త్క్ క్వేక్ ఆఫ్ 1950 అని పేరు పెట్టారు. మరో 3300 మంది టిబెట్ లో మరణాలు నమోదు కాగా మొత్తం 4800 మంది పైగా ప్రజలు చనిపోయారు.

Share