1961-08-15 – On This Day  

This Day in History: 1961-08-15

1961 : సుహాసిని మణిరత్నం జననం. భారతీయ సినీ నటి, దర్శకురాలు, రచయిత, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్, సామాజిక కార్యకర్త. తమిళనడు స్టేట్ ఫిల్మ్ అవార్డు గ్రహీత, కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డు గ్రహీత, నంది అవార్డు గ్రహీత. ‘నామ్ ఫౌండేషన్‌’ను స్థాపించింది. సినీ నటుడు చారుహాసన్ కుమార్తె. సినీ నిర్మాత మణిరత్నం ను వివాహం చేసుకుంది. గ్రాండ్ డచీ ఆఫ్ లక్సెంబర్గ్ గౌరవ కాన్సుల్‌. తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్షీషు భాషలలో పనిచేసింది. ఆమె 1980 లో తమిళ చిత్రం నెంజతాయ్ కిల్లతేతో సినీరంగ ప్రవేశం చేసింది. ఫిల్మ్ ఫేర్ సౌత్, తమిళనడు స్టేట్ ఫిల్మ్, కేరళ స్టేట్ ఫిల్మ్, నంది, సైమా అవార్డులను అందుకుంది.

Share