This Day in History: 1962-08-15
1962 : యాక్షన్ కింగ్ అర్జున్ (శ్రీనివాసన్ సర్జ) జననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, గాయకుడు, స్క్రీన్ రైటర్, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, టెలివిజన్ ప్రజెంటర్. కరాటే లో బ్లాక్ బెల్ట్ సంపాదించాడు. ఇండియాలో మొదటి ఒకే రాతితో కూర్చున్న 35 అడుగుల ఎత్తున్న హనుమాన్ నిర్మించాడు. నటి శ్రుతి హరిహరన్ పై దుష్ప్రవర్తన ఆరోపణలు వచ్చాయి. తమిళ, కన్నడ, తెలుగు, మలయాళం భాషలలొ పనిచేశాడు. తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు, కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డు, విజయ, నార్వే తమిళ ఫెస్టివల్ అవార్డులను అందుకున్నాడు.