This Day in History: 1964-08-15
రియల్ స్టార్
శ్రీహరి 🔴
(రఘుముద్రి శ్రీహరి)
జననం.
భారతీయ సినీ నటుడు, స్టంట్స్ ఫైటర్. నంది అవార్డు గ్రహీత, సామాజిక కార్యకర్త. ఫిల్మ్‌ఫేర్ అవార్డు గ్రహీత. అక్షర ఫౌండేషన్ వ్యవస్థాపకుడు.
రియల్ స్టార్ బిరుదు పొందాడు. మేడ్చల్‌లో నాలుగు గ్రామాలను దత్తత తీసుకున్నాడు. తన ఆదాయంలో 50% కంటే ఎక్కువ భాగాన్ని సేవా కార్యక్రమాలకు అంకితం చేశాడు.
ఆయన కొన్ని తమిళ, కన్నడ మరియు హిందీ చిత్రాలలో కూడా కనిపించాడు.
