This Day in History: 2018-08-15
2018 : పద్మశ్రీ అజిత్ లక్ష్మణ్ వాడేకర్ మరణం. భరతీయ క్రికెట్ క్రీడాకారుడు, కెప్టెన్, కోచ్. అర్జున అవార్డు గ్రహీత.
‘దూకుడు బ్యాట్స్మెన్’ గా వర్ణించబడ్డాడు. వాడేకర్ 1966లో అంతర్జాతీయ క్రికెట్లోకి ప్రవేశించడానికి ముందు 1958లో ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు.
