1909 : సి ఎన్ అన్నాదురై (కాంజీవరం నటరాజన్ అన్నాదురై) జననం. భారతీయ రాజకేయవేత్త. తమిళనాడు మొదటి ముఖ్యమంత్రి. మద్రాస్ రాష్ట్రానికి 5వ మరియు చివరి ముఖ్యమంత్రి.  

This Day in History: 1909-09-15

1909-09-151909 : సి ఎన్ అన్నాదురై (కాంజీవరం నటరాజన్ అన్నాదురై) జననం. భారతీయ రాజకేయవేత్త. తమిళనాడు మొదటి ముఖ్యమంత్రి. మద్రాస్ రాష్ట్రానికి 5వ మరియు చివరి ముఖ్యమంత్రి.

ద్రవిడ మున్నేట్ర కజగం ప్రధాన కార్యదర్శి. అరిగ్నార్ అన్నా, పేరారిగ్నార్ అన్నా, అన్నా అని కూడా పిలుస్తారు.

Share