1935-09-15 – On This Day  

This Day in History: 1935-09-15

1935 : పద్మశ్రీ దయా పవార్ (దగ్దు మారుతీ పవార్) జననం. భారతీయ మరాఠీ భాషా రచయిత, కవి, విమర్శకుడు, ఆలోచనాపరుడు. దళిత సాహిత్యానికి చేసిన కృషికి ప్రసిద్ధి చెందాడు. ఆయన రాసిన ప్రసిద్ద స్వీయచరిత్ర పుస్తకం ‘బలుటన్’ అనేక భాషలలొ అనువదించబడింది. ‘పద్మశ్రీ దయ పవార్ స్మృతి’ అవార్డు స్థాపించబడింది. పద్మశ్రీ పురస్కారంతో సహ అనేక అవార్డులు అందుకున్నాడు.

Share