1950 : చలసాని అశ్వనీ దత్ జననం. భారతీయ తెలుగు సినీ నిర్మాత, డిస్ట్రీబ్యూటర్, రాజకీయవేత్త. వైజయంతీ మూవీస్ చిత్ర నిర్మాణ సంస్థ స్థాపించాడు. తెలుగు, హిందీ, తమిళ భాషలలొ సినిమాలు నిర్మించాడు. అతను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అగ్రశ్రేణి సినీ తారలు మరియు విలాసవంతమైన నిర్మాణ విలువలతో భారీ-బడ్జెట్ చిత్రాలను నిర్మించడంలో ప్రత్యేకించి ప్రసిద్ది చెందాడు.  

This Day in History: 1950-09-15

1950-09-151950 : చలసాని అశ్వనీ దత్ జననం. భారతీయ తెలుగు సినీ నిర్మాత, డిస్ట్రీబ్యూటర్, రాజకీయవేత్త. వైజయంతీ మూవీస్ చిత్ర నిర్మాణ సంస్థ స్థాపించాడు. తెలుగు, హిందీ, తమిళ భాషలలొ సినిమాలు నిర్మించాడు. అతను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అగ్రశ్రేణి సినీ తారలు మరియు విలాసవంతమైన నిర్మాణ విలువలతో భారీ-బడ్జెట్ చిత్రాలను నిర్మించడంలో ప్రత్యేకించి ప్రసిద్ది చెందాడు.

Share