This Day in History: 1918-10-15
1918 : శిరిడీ సాయి బాబా మరణం. భారతీయ అధ్యాత్మికవేత్త, తత్వవేత్త, గురువు, సన్యాసి. సబ్కా మాలిక్ ఏక్ అని బోధించాడు. హిందూ మరియు ముస్లిం భక్తులచే గౌరవించబడే సాధువుగా పరిగణించబడ్డాడు. హిందూ మరియు ముస్లిం ఆచారాలను ఆచరించాడు మరియు రెండు సంప్రదాయాల నుండి వచ్చిన పదాలు మరియు బొమ్మలను ఉపయోగించి బోధించాడు. ఆయన నివసించిన మసీదుకు ద్వారకామాయి అనే హిందూ పేరు పెట్టాడు. ఆయన నిజమైన పేరు, పుటిన సమయం, ప్రదేశం గురించి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి.