This Day in History: 1920-10-15
1920 : పద్మ భూషణ్ భూపతిరాజు విస్సం రాజు జననం. భారతీయ పారిశ్రామికవేత్త. రాశీ సిమెంట్ వ్యవస్థాపకుడు. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్. భారతీయ సిమెంట్ పరిశ్రమ మార్గదర్శకులలో ఒకడు.
విష్ణు సిమెంట్, రాశి రిఫ్రాక్టరీస్, రాశి సిరామిక్స్, తెలంగాణా పేపర్ మిల్స్, రాశి సాఫ్టువేర్, రాశి ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ లిమిటెడ్ సంస్థలను స్థాపించాడు. సాగి రామకృష్ణం రాజు కన్స్ట్రక్షన్స్ మరియు ప్రసాద్ అండ్ కంపెనీ ప్రాజెక్ట్ వర్క్స్ లిమిటెడ్ డైరెక్టర్. పద్మశ్రీ డాక్టర్ బివి రాజు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వ్యవస్థాపకుడు. పద్మశ్రీ, పద్మ భూషణ్ పురస్కారం పొందాడు.