1927-11-15 – On This Day  

This Day in History: 1927-11-15

1927 : సహజ నటి నిర్మలమ్మ (రాజమణి) జననం. భారతీయ సినీ నటి. బామ్మ పాత్రలకు ప్రాణం పోసింది. నిర్మలమ్మ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక పాత్రలలో నటించి సహజ నటిగా గుర్తింపు పొందింది.

Share