This Day in History: 1986-11-15
1986 : పద్మ భూషణ్ సానియా మీర్జా జననం. భారతీయ ప్రొఫెషనల్ టెన్నిస్ క్రీడాకారిణి. అర్జున అవార్డు గ్రహీత. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గ్రహీత. డబుల్స్ లో ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి. ఐక్యరాజ్య సమితి నుండి దక్షిణాసియాకు మహిళల గుడ్విల్ అంబాసిడర్. పాకిస్థాన్ క్రికెటర్ సోయబ్ మాలిక్ ను వివాహం చేసుకుంది. ఆరు గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకుంది. 50 హీరోస్ ఆఫ్ ఆసియా, 33 విమెన్ హూ మేడ్ ఇండియా ప్రౌడ్ జాబితాలో చేర్చింది. పద్మశ్రీ, పద్మ భూషణ్ పురస్కారాలతో పాటు అర్జున, మేజర్ ధ్యాన్ ఛంద్ ఖేల్ రత్న, సిఎన్ఎన్ అవార్డులు అందుకుంది.