1952-12-15 – On This Day  

This Day in History: 1952-12-15

1952 : అమరజీవి పొట్టి శ్రీరాములు మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవకారుడు. హరిజనుల ఆలయ ప్రవేశం కోసం నిరాహారదీక్ష చేసి సాధించాడు. ఆంధ్రరాష్ట్రం కోసం 56 రోజులు నిరాహారదీక్ష చేసి చనిపోయాడు. ఆయన చావుకి ఆగ్రహించిన ప్రజలు హింసాత్మక చర్యలతో ఆందోళన చేసి ఆంధ్ర రాష్ట్రం సాధించారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని పలుమార్లు జైలుశిక్ష అనుభవించాడు. ఆయన గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు.

Share