1988-12-15 – On This Day  

This Day in History: 1988-12-15

1988 : గీతా ఫోగట్ జననం. భారతీయ మహిళా కుస్తీ క్రీడాకారిణి, పోలీస్. కామన్ వెల్త్ ఆటల్లో  ఇండియాకు మొట్టమొదటిసారి బంగారు పతకం తెచ్చిన ఏకైక క్రీడాకారిణి. ఒలెంపిక్స్ కు ఎంపికైన తొలి మహిళా కుస్తీ క్రీడాకారిణి. ప్రపంచ ఛాంపియన్‌షిప్ (కాంస్య) పతకాన్ని సాధించిన మొదటి భారతీయ మహిళ. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా నియామితురాలైంది. ఆమె తండ్రి, సోదరీమణులు కూడా విజయాలు సాధించారు. వీరిపై దంగల్ అనే సినిమా తీశారు. అర్జున అవార్డుతో సహ అనేక అవార్డులు అందుకుంది.

Share