1990-12-15 – On This Day  

This Day in History: 1990-12-15

1990 : లావణ్య త్రిపాఠి జననం. భారతీయ సినీ నటి, మోడల్, డాన్సర్, టెలివిజన్ ప్రజెంటర్. తెలుగు, తమిళ, హిందీ భాషలలొ పనిచేస్తుంది. ఫైర్ & లవ్లీ, బినాని సిమెంట్ లాంటి వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది. మిస్ ఉత్తరాఖండ్ టైటిల్‌ను గెలుచుకుంది. ఆమె టెలివిజన్ షో ప్యార్ కా బంధన్‌తో తన కెరీర్‌ను ప్రారంభించింది. అందాల రాక్షసి సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది. సాక్షి ఎక్సలెన్స్ అవార్డు అందుకుంది.

Share