2014 : చక్రి (గిల్లా చక్రధర్) మరణం. భారతీయ సిని సంగీత దర్శకుడు, గాయకుడు, రచయిత, సినీ నటుడు. పండు వెన్నెల అనే మ్యూజిక్ ఆల్బమ్ తో కెరీర్ ప్రారంభించాడు. బాచి చిత్రంతో సంగీత దర్శకునిగా చక్రి సినీ సంగీత ప్రస్థానం మొదలైంది. ఆయనకు లైఫ్ ఇచ్చిన పూరీ జగన్నాధ్ ను చివరి వరకు వాదల్లేదు. ఫిల్మ్‌ఫేర్, నంది అవార్డులను అందుకున్నాడు.  

This Day in History: 2014-12-15

2014-12-152014 : చక్రి (గిల్లా చక్రధర్) మరణం. భారతీయ సిని సంగీత దర్శకుడు, గాయకుడు, రచయిత, సినీ నటుడు. పండు వెన్నెల అనే మ్యూజిక్ ఆల్బమ్ తో కెరీర్ ప్రారంభించాడు. బాచి చిత్రంతో సంగీత దర్శకునిగా చక్రి సినీ సంగీత ప్రస్థానం మొదలైంది. ఆయనకు లైఫ్ ఇచ్చిన పూరీ జగన్నాధ్ ను చివరి వరకు వాదల్లేదు. ఫిల్మ్‌ఫేర్, నంది అవార్డులను అందుకున్నాడు.

Share