1986-03-16 – On This Day  

This Day in History: 1986-03-16

1986 : ఇంటర్నేషనల్ వాంటెడ్ క్రిమినల్ చార్లెస్ శోభరాజ్ మరియు మరో ఆరుగురు పేరుమోసిన ఖైదీలు తీహార్ జైలు నుండి తప్పించుకున్నారు. జైలు బయట ఉన్న ఇద్దరు సహచరుల సహాయంతో జైలు అధికారులకు మత్తుమందు ఇచ్చి, జైలు కాంపౌండ్‌కు తీసుకువచ్చిన కారులో హై సెక్యూరిటీ తీహార్ జైలు నుండి మార్చి 16, 1986న తప్పించుకున్నారు.

Share