2007-04-16 – On This Day  

This Day in History: 2007-04-16

తెలుగు నాటకరంగ దినోత్సవం (ఇండియా) లేదా తెలుగు రంగస్థల దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం ఏప్రిల్ 16న నిర్వహించబడుతుంది. ఆధునిక తెలుగు నాటకరంగంలో తొలి నాటకకర్త, తొలి దర్శకుడు, తొలి ప్రదర్శనకారుడైన కందుకూరి వీరేశలింగం పంతులు జన్మదినాన్ని 2007లో తెలుగు నాటకరంగ దినోత్సవంగా ప్రకటించారు.

Share