This Day in History: 1987-05-16
1987 : మిస్ వరల్డ్ టూరిజం సోనాల్ సింగ్ చౌహాన్ జననం. భారతీయ సినీ నటి, గాయని, మోడల్. పాండ్స్ ఫెమినా మిస్ ఇండియా 2005 ఫైనలిస్ట్. మిస్ వరల్డ్ టూరిజం టైటిల్ను గెలుచుకున్న మొదటి భారతీయురాలు. ప్రోవోగ్ మిస్ 8888 టైటిల్ హోల్డర్.
