1950-06-16 – On This Day  

This Day in History: 1950-06-16

1950 : మిథున్ చక్రవర్తి (గౌరంగ చక్రవర్తి) జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, రచయిత, గాయకుడు, వ్యవస్థాపకుడు, టెలివిజన్ ప్రజెంటర్, రాజకీయవేత్త. రాజ్యసభ సభ్యుడు. హిందీ, బెంగాలీ, పంజాబీ, ఒరియా, భోజపూరి, కన్నడ, తెలుగు భాషలలొ పనిచేశాడు. పానాసోనిక్, గోడాడి, మణప్పురం గోల్డ్, టీవి10 లాంటి బ్రాండ్ లకు బ్రాండ్ అంబాజిడర్. ఫిల్మ్ ఫేర్, స్క్రీన్, బిఎఫ్జెఎ, జీ సినీ, ఆనంద లోక్, స్టార్ డస్ట్, నేషనల్ ఫిల్మ్ అవార్డు లాంటి అనేక అవార్డులను అందుకున్నాడు.

Share