This Day in History: 1746-07-16
1746 : గియుసేప్ పియాజ్జీ జననం. ఇటాలియన్ కాథలిక్ మతగురువు, గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త. మొదటి గ్రహశకలాన్ని కనుగొన్నాడు. దానికి సెరెస్ అని పేరు పెట్టాడు. పలెర్మో అబ్జర్వేటరీని స్థాపించాడు.
Today in History | On This Day | This Day in History | Today in India | What Happened Today in India | Charitralo eroju | charitra lo eroju |