This Day in History: 1923-07-16
1923 : జనరల్ కె వి కృష్ణారావు (కోటికాలపూడి వెంకట కృష్ణారావు) జననం. భారత సైనిక దళాల అధికారి. జమ్మూ కాశ్మీర్ 6వ గవర్నర్. నాగాలాండ్ 5వ గవర్నర్. మణీపూర్ 4వ గవర్నర్. త్రిపుర 4వ గవర్నర్.
మిజోరాం తాత్కాలిక గవర్నర్. చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ 24వ ఛైర్మన్. ఆర్మీ స్టాఫ్ 11వ చీఫ్. నేషనల్ డిఫెన్స్ అకాడమీ వ్యవస్థాపక శిక్షకుడు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో సైనిక అధికారిగా బర్మా, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్, బలూచిస్తాన్‌లో పనిచేశాడు. జమ్మూ మరియు కాశ్మీర్‌లో పాకిస్తాన్‌పై 1947-48 యుద్ధంలో కూడా పాల్గొన్నాడు. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో ఆర్మీ విభాగానికి నాయకత్వం వహించాడు. పరమ విశిష్ట సేవా పతకం గ్రహీత.
