1968-07-16 – On This Day  

This Day in History: 1968-07-16

1968 : పద్మశ్రీ ధనరాజ్ పిళ్లె యాదవ్ జననం. భారతీయ ఫీల్డ్ హాకీ ప్రొఫెషనల్ ప్లేయర్, కెప్టెన్. ఆయన నాయకత్వంలో భారతదేశం 2003లో మొట్ట మొదటిసారిగా ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుంది. నాలుగు ఒలింపిక్స్, నాలుగు ఆసియా క్రీడలు, నాలుగు ప్రపంచ కప్‌లు మరియు నాలుగు ఛాంపియన్స్ ట్రోఫీ ఈవెంట్‌లలో పాల్గొన్న ఏకైక హాకీ ఆటగాడిగా రిటైర్ అయ్యాడు. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, అర్జున, భరత్ గౌరవ్, పద్మశ్రీ అవార్డులను అందుకున్నాడు.

 

Share