This Day in History: 1981-07-16
గోపీచంద్ లగడపాటి
గోపీచంద్ లగడపాటి (ఆంగ్ల: Gopichand Lagadapati) సిని నటుడు, నిర్మాత, దర్శకుడు ఇంకా రచయిత . లగడపాటి తెలుగు చిత్రం ఆనంద్ తో సినిమా రంగప్రవేశం చేసారు .తర్వాత మిస్టర్ మేధావి సినిమాను ఆయన తాతగారితో కలిసి నిర్మించారు.